ఈ రోజు దేవుని వాక్యము · 2026-10-18

కీర్తనలు 25:5

దేవునికై వేచి ఉండడం

నీ సత్యంలోకి నన్ను నడిపించి నాకు బోధించు, ఎందుకంటే నువ్వే నా రక్షణకర్తవైన దేవుడివి. రోజంతా నేను నీ కోసం కనిపెడతాను.

Indian Revised Version (Telugu) 2019 — © 2017, 2019 Bridge Connectivity Solutions — CC BY-SA 4.0

Guide me in your truth, and teach me, for you are the God of my salvation. I wait for you all day long.

Psalms 25:5 · World English Bible