ఈ రోజు దేవుని వాక్యము · 2026-10-17
కీర్తనలు 16:6
తృప్తి
మనోహరమైన స్థలాల్లో నాకోసం హద్దులు గీసి ఉన్నాయి. కచ్చితంగా శ్రేష్ఠమైన స్వాస్థ్యం నాది.
Indian Revised Version (Telugu) 2019 — © 2017, 2019 Bridge Connectivity Solutions — CC BY-SA 4.0
The lines have fallen to me in pleasant places. Yes, I have a good inheritance.