ఈ రోజు దేవుని వాక్యము · 2026-10-29
కీర్తనలు 84:7
దేవుని కృప
వాళ్ళ బల ప్రభావం ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుంది. వాళ్ళలో ప్రతివాడూ సీయోనులో దేవుని ఎదుట కనబడతాడు.
Indian Revised Version (Telugu) 2019 — © 2017, 2019 Bridge Connectivity Solutions — CC BY-SA 4.0
They go from strength to strength. Every one of them appears before God in Zion.