ఈ రోజు దేవుని వాక్యము · 2026-10-07

యోహాను రాసిన మూడవ పత్రిక 1:2

స్వస్థత

ప్రియ సోదరా, నీవు ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతూ ఉన్నట్టుగానే అన్ని విషయాల్లో వర్ధిల్లాలనీ, ఆరోగ్యవంతుడివిగా ఉండాలనీ నేను ప్రార్ధిస్తున్నాను.

Indian Revised Version (Telugu) 2019 — © 2017, 2019 Bridge Connectivity Solutions — CC BY-SA 4.0

Beloved, I pray that you may prosper in all things and be healthy, even as your soul prospers.

3 John 1:2 · World English Bible