ఈ రోజు దేవుని వాక్యము · 2026-10-03
యెహోషువా 1:9
వాగ్దానాలు
నేను ఆజ్ఞ ఇచ్చాను గదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడకు, భయపడకు. నీవు నడిచే మార్గమంతా నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు.”
Indian Revised Version (Telugu) 2019 — © 2017, 2019 Bridge Connectivity Solutions — CC BY-SA 4.0
Haven’t I commanded you? Be strong and courageous. Don’t be afraid. Don’t be dismayed, for Yahweh your God is with you wherever you go.”