ఈ రోజు దేవుని వాక్యము · 2026-11-03
యోహాను రాసిన మొదటి పత్రిక 1:9
క్షమాపణ
కాని, మన పాపాలు మనం ఒప్పుకుంటే, మన పాపాలు క్షమించడానికీ, సమస్త దుర్నీతి నుండి శుద్ధి చేయడానికీ ఆయన నమ్మదగినవాడు, న్యాయవంతుడు.
Indian Revised Version (Telugu) 2019 — © 2017, 2019 Bridge Connectivity Solutions — CC BY-SA 4.0
If we confess our sins, he is faithful and righteous to forgive us the sins and to cleanse us from all unrighteousness.